1 భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది?
Correct Answer :
Explanation :
అభివృద్ధి చెందిన దేశాలు అమలుపరుస్తున్న కార్యక్రమాలు, ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 2005, మే 20న జాతీయ విపత్తు నిర్వహణ చట్టం చేసింది.
2 జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది?
Correct Answer :
Explanation :
2005, డిసెంబర్ 23 నుంచి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది.
3 జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ఎండీఏ) ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది?
Correct Answer :
Explanation :
ఎన్ఎండీఏను 2005, మే 30న ప్రధాన మంత్రి చైర్మన్గా ఒక కార్యనిర్వహక ఉత్తర్వు ద్వారా ఏర్పాటు చేశారు.
4 జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ఎండీఏ) ఏ సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది?
Correct Answer :
Explanation :
2006, సెప్టెంబర్ 27న ప్రధాన మంత్రి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా అమలులోకి వచ్చింది.
5 విపత్తు సంభవించడానికి ముందు తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి?
Correct Answer :
Explanation :
నివారణ, సంసిద్ధత, ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
6 విపత్తు సంభవించిన తర్వాత తీసుకునే చర్యలు కింది వానిలో ఏవి?
Correct Answer :
Explanation :
పునరావాసం, పునర్నిర్మాణం, ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
7 జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్ఎండీఏ)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
Correct Answer :
Explanation :
ప్రధాన మంత్రి అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఎన్ఎండీఏ ఏర్పాటైంది.
8 జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
Correct Answer :
Explanation :
కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఎన్ఐడీఎంలో 42 మంది సభ్యులు ఉంటారు
9 జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడీఎం)లో ఎంత మంది సభ్యులు ఉంటారు?
Correct Answer :
Explanation :
ఎన్ఐడీఎం హోంమంత్రిత్వాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. హోంమంత్రిత్వశాఖనే గృహ నిర్వహణ మంత్రిత్వశాఖ
10 ఏ సంవత్సరంలో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థగా మార్పు చెందింది?
Correct Answer :
Explanation :
2003, అక్టోబర్ 14న ఎన్ఐడీఎంగా మార్పు చెందింది.
11 విపత్తు అనే పదం ఏ భాష నుంచి గ్రహించబడింది?
Correct Answer :
Explanation :
విపత్తు అనే పదం మధ్యయుగాల నాటి ఒక ఫ్రెంచ్ పదం
12 ఒక సమాజం యొక్క మౌలిక నిర్మాణఆనికి మరియు సాధారణ పనితీరుకు అంతరాయం కలిగే ఆకస్మిక (లేదా) తీవ్ర దురదృష్టాన్ని విపత్తు అంటారు. ఈ నిర్వచనాన్ని ఎవరు పేర్కొన్నారు?
Correct Answer :
Explanation :
పై నిర్వచనం ఐక్యరాజ్య సమితి ఇచ్చింది
13 నిరూపాక చలనాల వల్ల ఏర్పడే వైపరీత్యానికి ఉదాహరణ?
Correct Answer :
Explanation :
నిరూపాక చలనాల వల్ల భూకంపాలు సంభవిస్తాయి
14 పర్వతప్రాంతాలలో ఏర్పడే వైపరీత్యం ఏది?
Correct Answer :
Explanation :
పర్వత ప్రాంతాల్లో భూకంపాలు, భూపాతాలు, కుండపత వర్షాలు కురుస్తాయి
15 పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరీత్యం ఏది?
Correct Answer :
Explanation :
పర్యావరణ క్షీణత వల్ల భూపాతాలు సంభవిస్తాయి
16 ప్రకృతిపరమైన మరియు మానవప్రేరేపితమైన విపత్తు కానిది ఏది?
Correct Answer :
Explanation :
పై వాటిలో మొదటి మూడు విపత్తులు మానవ ప్రవేరేపితమన చర్యలు. అగ్నిపర్వతాలు కాదు
17 కింది వానిలో Rapid on set వైపరీత్యం ఏది?
Correct Answer :
Explanation :
భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు Rapid on set వైపరీత్యాలు
18 ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 1992 నుంచి 2000 మధ్య ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సగటున ఎన్ని విపత్తులు సంభవించెను?
Correct Answer :
Explanation :
300వరకు సంభవించాయి
19 హోం మంత్రిత్వశాఖ ప్రకారం 2010-11 మధ్య విపత్తుల వల్ల జరిగిన ప్రాణనష్టం?
Correct Answer :
Explanation :
2010-11 మధ్య విపత్తుల వల్ల 2310 మంది ప్రాణాలను కోల్పోయారు
20 కె.సి.ఫంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది?
Correct Answer :
Explanation :
1999లో ఏర్పాటు చేసిన కేసీ ఫంత కమిటీ దేశంలో 31 రకాల విపత్తులను గుర్తించింది.
21 కింది వానిలో నిజమైన వాక్యాన్ని గుర్తించండి?
Correct Answer :
Explanation :
పై మూడు వాక్యాలు సరైనవి. కాబట్టి పైవన్నీ సరైన సమాధానం
22 బహుళ వైపరీత్య ప్రాంతాలు అంటే
Correct Answer :
Explanation :
ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలకు లోనయ్యే ప్రాంతాలు బహుళ వైపరీత్య ప్రాంతాలు అంటారు
23 భూకంపాలు, సునామీల తరచుదనము ఏ సమయంలో ఎక్కువగా (రోజులో) ఉంటుంది?
Correct Answer :
Explanation :
తెల్లవారుజామున భూకంపాలు, సునామీల తరచుదనము రోజులో ఎక్కువగా ఉంటుంది.
24 భూకంపాలు, సునామీలు సంభవించే సమయం?
Correct Answer :
Explanation :
ఏ సమయంలోనైనా భూకంపాలు, సునామీలు సంభవిస్తాయి
25 1977, నవంబర్ 19న తమిళనాడు తాకవలసిన తుపాను ఏ ప్రాంతాన్ని పెక్కు గ్రామాలను ధ్వంసం చేసింది?
Correct Answer :
Explanation :
ఆంధ్రప్రదేశ్లోని చాలా గ్రామాలకు ప్రభావితం చేసింది
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25