1 దివిసీమగా పిలువబడే ఉప్పెన సంభవించిన రోజు?
Correct Answer :
Explanation :
1977, నవంబర్ 19న దివిసీమ ఉప్పెన సంభవించింది
2 2007లో బంగాళాఖాతంలో సంభవించిన సిదార్ తుపాను కారణంగా బంగ్లాదేశ్‌లో 50,000 మంది మరణానికి కారణమైన రోజు?
Correct Answer :
Explanation :
నవంబర్ 15న సంభవించిన సిదార్ తుపాను కారణంగా 50వేల మంది మృతిచెందారు
3 భూకంపాల వల్ల కలిగే కదలికలు కింది వాటిలో ఎలాంటి నష్టాలను కలిగిస్తుంది?
Correct Answer :
Explanation :
భూకంపాల వల్ల భూపాతం, భూపటలంలో పగుళ్లు, కదలికలు ఏర్పడుతాయి.
4 ఆఘ్నేయ ఇరాన్లో తీవ్రమైన భూకంపం సంభవించి 30వేల మంది ప్రాణాలకు కారణమైన రోజు
Correct Answer :
Explanation :
2003, డిసెంబర్ 26న సంభవించిన తుపాన్ కారణంగా ఇరాన్లో 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు
5 అంతర్జాతీయ సునామి హెచ్చరిక కేంద్రం ఉన్న చోటు?
Correct Answer :
Explanation :
హవాయిలోని హోనలొలులో అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం ఉన్నది
6 సునామీలు సంభవించడానికి గల కారణాలు
Correct Answer :
Explanation :
సముద్రాంతర్గత భూకంపాలు, కొండ చరియలు విరిగి పడటం, ఆస్టరాయిడ్ సముద్ర భూతలాన్ని ఢీకొట్టడం మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు సునామీలు సంభవించడానికి గల కారణాలు
7 ఏ సంవత్సరంలో ఇండోనేషియాలోని ‘క్రాకటోవా’ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల 40 అడుగుల ఎత్తుగల సముద్రపు అలల తీరం వద్ద ఏర్పడ్డాయి?
Correct Answer :
Explanation :
1883లో క్రాకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది
8 భూకంపాలు, అగ్నిపర్వతాలు అధికంగా ఏర్పడే చోటు?
Correct Answer :
Explanation :
అభిసరణ, అపసరణ పలక సరిహద్దులు, భ్రంశ ప్రాంతాలు, ముడత ప్రాంతాల్లో భూకంపాలు, అగ్నిపర్వతాలు అధికంగా ఏర్పడుతాయి
9 విల్లీ-విల్లీలు ఏర్పడేది?
Correct Answer :
Explanation :
వాయవ్య ఆస్ట్రేలియాలో విల్లీ- విల్లీలు ఏర్పడుతాయి
10 ఏ రకపు మేఘాలు వాతావరణ పారదర్శకతను ఎక్కువగా దెబ్బ తీస్తాయి?
Correct Answer :
Explanation :
క్యుములోనింబస్ మేఘాలు వాతావరణ పారదర్శకతను ఎక్కువగా దెబ్బ తీస్తాయి
11 భారతదేశంలో భూకంప తీవ్రత ఎక్కువగా గల ప్రాంతాలను Indian Standard of Beauro ఏ జోన్లో చేర్చింది?
Correct Answer :
Explanation :
జోన్-5లో భూకంప తీవ్రత ఎక్కువగా గల ప్రాంతాలను Indian Standard of Beauro చేర్చింది
12 కింద తెలిపిన ఏ ప్రాంతంలో సునామీలు ఏర్పడుతాయి?
Correct Answer :
Explanation :
ఖండ- ఖండ పలక సరిహద్దులు, ఖండ- సముద్ర పలక సరిహద్దులు, సముద్ర - సముద్ర పలక సరిహద్దుల్లో సునామీలు ఏర్పడుతాయి
13 దేశంలోని హిమాలయాలు తీవ్రమైన భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉండటానికి కారణం?
Correct Answer :
Explanation :
భారతద్వీపకల్ప మరియు యురేషియా అభిసరణంలో ఉండుట వల్ల హిమాలయాలు తీవ్రమైన భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉండటానికి కారణం
14 భూకంపాలు కింద తెలిపిన ఏ సందర్భాలలో ఎక్కువగా అపాయకారులుగా ఉంటాయి?
Correct Answer :
Explanation :
సంధ్యా సమయంలో భుకంపాలు అపాయకారులుగా ఉంటాయి.
15 ఏ విపత్తు భూకంపాల వల్ల సంభవించవచ్చు?
Correct Answer :
Explanation :
భూకంపాల వల్ల నిప్పు సంభవించే అవకాశం ఉన్నది
16 మానవ ప్రేరేపిత విపత్తులకు గల కారణాలు
Correct Answer :
Explanation :
వనరుల దోపిడీ, సామ్రాజ్య వాదం, జాతీయాభిసరణం మానవ ప్రేరేపిత విపత్తులే
17 దేశంలో అతిపెద్ద భోపాల్ పారిశ్రామిక దుర్ఘటన జరిగిన రోజు?
Correct Answer :
Explanation :
1984, డిసెంబర్ 2న సంభవించింది
18 భోపాల్ దుర్ఘటనలో 3000 మంది ప్రాణాలను బలిగొన్న విషవాయువు
Correct Answer :
Explanation :
మిథైల్ ఐసోసైనేట్ విష వాయువు విడుదలైంది
19 భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కంపెనీ
Correct Answer :
Explanation :
యూనియన్ కార్బైడ్ కంపెనీలో విషవాయువులు విడుదల కావడం వల్ల భోపాల్ గ్యాస్ విషాదం చోటుచేసుకున్నది
20 పేదవాని ఆయుధాలు అని వేటిని పిలుస్తారు?
Correct Answer :
Explanation :
జీవాయుధాలను పేదవాని ఆయుధాలుగా పేర్కొంటారు
21 సామూహిక జనహనన ఆయుధాలు కింది వానిలో లేనివి?
Correct Answer :
Explanation :
అణు, రసాయన + పారిశ్రామిక, జీవాయుధాలు కూడా సామూహిన జనహనన ఆయుధాలు
22 ఏ సంవత్సరం తర్వాత సామూహిక జనహనన ఆయుధాలను సాంప్రదాయేతర ఆయుధాలుగా పిలువబడుతున్నాయి?
Correct Answer :
Explanation :
2003, అమెరికా ఇరాక్‌పై దాడి తర్వాత సామూహిక జనహనన ఆయుధాలను సాంప్రదాయేతర ఆయుధాలుగా పిలువబడుతున్నాయి
23 దాగి ఉన్న మహమ్మారిగా కింది వానిలో దేనిని పిలుస్తారు?
Correct Answer :
Explanation :
రోడ్డు ప్రమాదాలను దాగి ఉన్న మహమ్మారిగా పిలుస్తారు
24 దేశంలో రోడ్డు ప్రమాదాలలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?
Correct Answer :
25 1945, ఆగస్టు 6న ఎనలాగో అనే అమెరికన్ విమానం లిటిల్ బాయ్ అనే అణ్వాయుధాన్ని ఏ పట్టణంపై వేసింది?
Correct Answer :
Explanation :
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నగరంపై అమెరికా అణ్వాయుధాన్ని వేసింది
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25