1 భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి ఏ రకమైన విపత్తులు?
Correct Answer :
Explanation :
భూకంపాలు, తుపానులు, సునామీలు, అగ్నిపర్వత ఉద్భేదనాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, కరువు వంటివి సహజ విపత్తులు
2 కింది వాటిలో సహజ విపత్తు?
Correct Answer :
Explanation :
వరదలు, తుపానులు, కరువులు సహజ విపత్తులు
3 విపత్తు నిర్వహణలోని విభాగాలు ఏవి?
Correct Answer :
Explanation :
స్పందన, నివారణ, సంసిద్ధత విపత్తు నిర్వహణలోని విభాగాలు
4 కింది వాటిలో మానవ కారక విపత్తు కానిది ఏది?
Correct Answer :
Explanation :
బాంబు పేలుళ్లు, ప్రమాదాలు, గ్యాస్ లీక్ సంఘటనలు మానవ కారక విపత్తులు, భూపాతాలు సహజ విపత్తు
5 ఇండియాలో ఎంత శాతం భూభాగం భూకంపాలకు గురవుతుంది?
Correct Answer :
Explanation :
58శాతం భూభాగం ఇండియాలో భూకంపాలకు గురవుతుంది
6 విపత్తుల ప్రభావాన్ని వేటి ద్వారా బాగా తగ్గించవచ్చును?
Correct Answer :
Explanation :
మెరుగైన నివారణ, ప్రణాళిక, సంసిద్ధతా అవగాహన చర్యల ద్వారా విపత్తుల ప్రభావాన్ని బాగా తగ్గించవచ్చును
7 విపత్తు అంటే?
Correct Answer :
Explanation :
విపత్తు ప్రాణా, ఆస్తి నష్టం కలిగిస్తుంది. అది ఓ ప్రమాదకర సంఘటన
8 సునామీ అంటే అర్థం?
Correct Answer :
Explanation :
సునామీ ఒక హార్బర్ వేవ్
9 కింది వాటిలో బలహీనతకు దారి తీసే అంశం?
Correct Answer :
Explanation :
పై మూడు అంశాలు బలహీనతకు దారితీస్తుంది
10 అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Correct Answer :
Explanation :
హవాయీలోని హోనలులులో అంతర్జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు
11 2012, డిసెంబర్ 4న ఫిలిప్పైన్స్ను కుదిపివేసిన తుపాన్ ఏది?
Correct Answer :
Explanation :
బోఫా తుపాను 2012, డిసెంబర్ 4న ఫిలిప్పైన్స్ను కుదిపివేసింది
12 విపత్తు నిర్వహణలో అంతర్భాగం?
Correct Answer :
Explanation :
ఉపశమనం, పునరావాసం, సంసిద్ధత విపత్తు నిర్వహణలో అంతర్బాగాలు
13 విపత్తులు సంభవించడానికి కారణం?
Correct Answer :
Explanation :
పర్యావరణం క్షీణించడం, మానవ కార్యకలాపాలు విపత్తులు సంభవించడానికి కారణాలు
14 రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి ఏ రకమైన విపత్తులు?
Correct Answer :
Explanation :
రోడ్డు, అగ్ని ప్రమాదాలు, వాతావరణ కాలుష్యం, అనావృష్టి, రసాయన విస్ఫోటనాలు, యుద్ధాలు, పౌర సంఘర్షణ మొదలైనవి మానవ నిర్మిత విపత్తులు
15 ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యం ఏది?
Correct Answer :
Explanation :
త్వరగా కోలుకొనేలా చేయడం, బాధితుడి ప్రాణాన్ని కాపాడటం, ఆరోగ్య పరిస్థితి క్షీణించడం చూడటం ప్రథమ చికిత్స ప్రధాన లక్ష్యం
16 ఏ సంవత్సరంలో ఇండోనేషియాలోని క్రాకటోవా అగ్నిపర్వతం బద్ధలవ్వడం వల్ల సునామీ ఏర్పడింది?
Correct Answer :
17 కింది వాటిలో సహజ విపత్తు కానిది ఏది?
Correct Answer :
Explanation :
అగ్నిజ్వాల సహజ విపత్తు కాదు
18 కింది వాటిలో ప్రకృతి వైపరీత్యం కానిది?
Correct Answer :
Explanation :
అంటువ్యాధులు ప్రకృతి వైపరీత్యం కానిది
19 విపత్తుకు సంబంధించి కింది వాటిలో సరైంది?
Correct Answer :
Explanation :
విపత్తుల దుష్ఫలితాలను తగ్గంచడం సాధ్యం కాదు
20 ఇండియాలో ఎన్ని మిలియన్ హెక్టార్ల భూభాగం వరదలకు గురవుతుంది?
Correct Answer :
21 కింది వాటిలో విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు ఏవి?
Correct Answer :
Explanation :
విపత్తు నిర్వహణలో పునర్నిర్మాణం, పునర్నివాసం, నివారణ
22 విపత్తు వల్ల జరిగేది?
Correct Answer :
Explanation :
విపత్తు వల్ల ఆస్తి, మానవ ప్రాణ నష్టాలు జరుగుతాయి
23 ఏ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది?
Correct Answer :
Explanation :
పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా సునామీ సంభవించే అవకాశం ఉన్నది
24 జాతీయ విపత్తు నివారణ దినోత్సవం జరిపే రోజు?
Correct Answer :
25 నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005 ప్రకారం ఏర్పడిన సంస్థలు?
Correct Answer :
Explanation :
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 2005 ప్రకారం ఎస్డీఎంఏ, ఎన్ఐడీఎం, ఎన్డీఎంఏ సంస్థలు ఏర్పడ్డాయి
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25