1 NDMAను విస్తరించండి?
Correct Answer :
Explanation :
National Disaster Management Authority
2 ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేశారు?
Correct Answer :
3 భారతదేశంలో ఏ జోన్లో అత్యధిక భూభాగం భూకంపాలు సంభవించే అవకాశం కలిగి ఉన్నది?
Correct Answer :
Explanation :
జోన్-4లోని అత్యధిక భూభాగం భూకంపాలు సంభవించే అవకాశం కలిగి ఉన్నది
4 1993, సెప్టెంబర్ 30న ఏ రాష్ట్రంలో సంభవించిన అత్యంత భారీ భూకంపానికి సుమారుగా 800 మంది మరణించారు?
Correct Answer :
Explanation :
1993, సెప్టెంబర్ 30న మహారాష్ట్రలో సంభవించిన అత్యంత భారీ భూకంపానికి సుమారుగా 800 మంది మరణించారు
5 మన దేశంలో 12శాతం భూభాగం వేటికి గురవుతున్నది?
Correct Answer :
Explanation :
మన దేశంలో 12శాతం భూభాగం వరదలకు గురవుతున్నది
6 జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది?
Correct Answer :
Explanation :
2005, డిసెంబర్ 12న జాతీయ విపత్తు నిర్వహణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది
7 ఒరిస్సాలో తొమ్మిది వేల మంది మరణానికి కారణమైన సూపర్ సైక్లోన్ సంభవించిన సంవత్సరం, తేదీ?
Correct Answer :
8 దేశంలో ఎంత శాతం సాగులో భూమిలో కరువు సంభవించే అవకాశం ఉన్నది?
Correct Answer :
Explanation :
70శాతం సాగు భూమిలో కరువు సంభవించే అవకాశం ఉన్నది
9 విపత్తుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఎన్ని బిలియన్ డాలర్ల నష్టం సంభవిస్తుంది?
Correct Answer :
10 ప్రపంచవ్యాప్తంగా ఎంత శాతం భూమిలో కరువులు సంభవించే అవకాశం ఉన్నది?
Correct Answer :
Explanation :
45శాతం భూమిలో కరువులు సంభవించే అవకాశం ఉన్నది
11 Disaster అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
Correct Answer :
Explanation :
ఫ్రెంచ్ భాష నుంచి Disaster అనే పదం వచ్చింది
12 హజార్డ్ (వైపరీత్యం) అంటే?
Correct Answer :
Explanation :
హజార్డ్ (వైపరీత్యం) అంటే ప్రమాదం కలిగించగల మానవ కార్యకలాపం లేదా సహజ సంఘటన
13 భారత మొత్తం తీర రేఖలో(7517కి.మీ.) ఎంత పొడవునా తుపాలనుకు గురయ్యే అవకాశం ఉన్నది?
Correct Answer :
14 భారతదేశం ఉన్నట్టువంటి 35 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో విపత్తులకు గురయ్యే రాష్ట్రాలు ఎన్ని?
Correct Answer :
15 విపత్తు నిర్వహణ చట్టం ఏ రోజున రూపొందించారు?
Correct Answer :
16 దక్షిణ అమెరికా పరిసర ప్రాంతాలలో సంభవించే చక్రవాతాలను ఏ విధంగా పిలుస్తారు?
Correct Answer :
Explanation :
దక్షిణ అమెరికా పరిసర ప్రాంతాల్లో సంభవించే చక్రవాతాలను టోర్నడోలు అని పిలుస్తారు
17 దేశంలో తుపానులకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం?
Correct Answer :
18 ఏ తేదీన గుజరాత్‌లోని భుజ్, కచ్‌లో భూకంపం సంభవించి 10వేల మంది మృతిచెందారు?
Correct Answer :
19 ఏ రోజున ఒడిశా రాష్ట్రంలో భారీ తుపాను సంభవించింది?
Correct Answer :
20 సాధారణంగా గ్రీకు భాషలో సైక్లోన్ అంటే ఏమి?
Correct Answer :
Explanation :
గ్రీకు భాషలో సైక్లోన్ అంటే పాము మెలిక చుట్ట
21 దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్ని విపత్తులకు గురవుతున్నాయి?
Correct Answer :
22 ఏ తేదీన హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించి దేశంలో 10 వేల మంది మృతిచెందారు?
Correct Answer :
23 ఆస్ట్రేలియాలో సంభవించే తుపానులను ఏ పేరుతో పిలుస్తారు?
Correct Answer :
Explanation :
ఆస్ట్రేలియాలో సంభవించే తుపానులను విల్లీవిల్లీ పేరుతో పిలుస్తారు
24 సైక్లోన్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
Correct Answer :
<< Previous
1 of 24
Next >>
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
MORE FROM విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ