1 మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన బయోస్ఫియర్ రిజర్వ్ ఏది?
Correct Answer :
2 కింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది?
Correct Answer :
3 భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోస్ఫియర్ రిజర్వుల సంఖ్య ఎంత?
Correct Answer :
4 టాంబెస్ చోకో మ్యాగ్డెలినా అనే జీవ వైవిధ్య సునిశిత ప్రాంతం ఎక్కడ ఉంది?
Correct Answer :
5 తిరుమల కొండలకు మాత్రమే పరిమితమైన స్థానీయ జాతి ఏది?
Correct Answer :
6 దేశంలోనే ‘అతిపెద్ద అరటి పండ్ల’ను ఇచ్చే చెట్టును ఎక్కడ గుర్తించారు?
Correct Answer :
7 ‘యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Correct Answer :
8 ‘ఐచి లక్ష్యాలు’ దేనికి సంబంధించినవి?
Correct Answer :
9 ‘క్యోటో ప్రొటోకాల్’ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
Correct Answer :
10 భారత్‌లో ‘పర్యావరణ పరిరక్షణ చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
Correct Answer :
11 ‘డీడీటీ’ దుష్ర్పభావాలను వివరిస్తూ ‘సెలైంట్ స్ప్రింగ్’ గ్రంథాన్ని రాసినవారు?
Correct Answer :
12 భారత్‌లో ‘జీవ వైవిధ్య చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
Correct Answer :
13 ‘యునెటైడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ (UNCSD) ఎప్పుడు ఏర్పాటైంది?
Correct Answer :
14 మన దేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి?
Correct Answer :
15 సుస్థిర అభివృద్ధిపై ‘బ్రంట్ ల్యాండ్ నివేదిక’ ఎప్పుడు విడుదలైంది?
Correct Answer :
16 ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
Correct Answer :
17 వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసే ‘బిష్ణోయి’ తెగ ఏ రాష్ట్రంలో ఉంది?
Correct Answer :
18 ‘జన్యుమార్పిడి జీవులు, వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి, ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకూడదు’ అనే లక్ష్యంతో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం పేరేమిటి?
Correct Answer :
19 ‘రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్’(REDD) కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు?
Correct Answer :
20 ‘ప్రపంచ చిత్తడి నేలల దినం’ను ఏ తేదీన నిర్వహిస్తారు?
Correct Answer :
21 యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ చేంజ్’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
Correct Answer :
22 ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం?
Correct Answer :
23 అధిక జీవ వైవిధ్యానికి నిలయమైన వూలార్ సరస్సు ఎక్కడ ఉన్నది?
Correct Answer :
24 కింది వాటిలో సజీవ శిలాజం ఏది?
Correct Answer :
25 ఏటా అంతరించి పోయే జీవులకు సంబంధించిన రెడ్ లిస్ట్‌ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ?
Correct Answer :
<< Previous
1 of 25
Next >>
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25