1 తెరాయ్ ప్రాంతము, కింది వాటిలో దేని మధ్య ఉన్నది?
Correct Answer :
Explanation :
మధ్య హిమాలయాలు మరియు శివాలిక్స్ మధ్య ప్రాంతం తెరాయ్
2 ఆరావళి పర్వతాలలో ఎత్తయిన అగ్రము/ పర్వత శిఖరం
Correct Answer :
Explanation :
ఆరావళి పర్వతాలలో ఎత్తయిన శిఖరం గురు శికార్
3 మహారాష్ట్రలో అతి ఎత్తయిన గిరి విహారస్థలం కింది వానిలో ఏది?
Correct Answer :
Explanation :
మహాబలేశ్వర్ మహారాష్ట్రలో అతి ఎత్తయిన గిరి విహారస్థలం
4 భారత భౌగోళిక ప్రాంతములలో పీఠభూమి కానిదేది?
Correct Answer :
Explanation :
కొంకణ్ అనేది సముద్ర తీరం
5 ధవళగిరి శిఖరం కింది ప్రాంతములో ఉన్నది?
Correct Answer :
Explanation :
నేపాల్ హిమాలయాల్లో ధవళగిరి శిఖరం ఉన్నది
6 భారతదేశంలో అతి ఎత్తయిన పర్వత శిఖరం ఏది?
Correct Answer :
Explanation :
కారకోరం శ్రేణిలో గల K2 భారతదేశంలో అతి ఎత్తయిన పర్వత శిఖరం
7 హిమాలయాల్లో అతి ఎత్తయిన పర్వత శిఖరాలు కింది ఏ ప్రాంతంలో ఉన్నాయి?
Correct Answer :
Explanation :
హిమాద్రినే అత్యున్నత హిమాలయాలు అంటారు. ఇక్కడ ఎవరెస్ట్, కాంచనగంగ, లోథ్‌సే, మకాలు తదితర ఎత్తయిన శిఖరాలు ఉన్నాయి
8 కింది వానిలో ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డెల్టా ఏది?
Correct Answer :
Explanation :
ఉత్తర మైదానాలలోని గంగా నది డెల్టా ప్రపంచంలో కెల్లా అతిపెద్ద డెల్టా
9 సాత్పూరా పర్వత పంక్తులు ఏయే నదుల మధ్యన ఉన్నాయి?
Correct Answer :
Explanation :
నర్మద మరియు తపతి నదుల మధ్యన సాత్పూరా పర్వత పంక్తులు ఉన్నాయి
10 ఇండియాలో లావా శిలలు ఎక్కడ ఉన్నాయి?
Correct Answer :
Explanation :
దక్కన్ ఉత్తరభాగం బసాల్టిక్ లావాతో ఏర్పడ్డాయి
11 హిమాలయ పర్వత వ్యవస్థ చెందిన యుగం
Correct Answer :
Explanation :
హిమాలయాలు టెర్షియరీ యుగానికి (60 మిలియయన్ సంవత్సరాల క్రితం) చెందినవి
12 భారతదేశంలో అత్యధిక బొగ్గు లభిస్తున్న శిలలు
Correct Answer :
Explanation :
దేశంలో దిగువ గొండ్వానా శిలల్లో బొగ్గుల లభిస్తున్నది
13 భారతదేశంలో అతి ప్రాచీనమైన భూ నిర్మాణం ఏది?
Correct Answer :
Explanation :
దక్కన్ పీఠభూమి ప్రీకేంబ్రియన్ యుగానికి చెందిన శిలలు
14 మునిగిపోతున్న సముద్ర తీర ప్రాంతాన్ని ఎక్కడ కనుక్కోవడమైంది?
Correct Answer :
Explanation :
అరేబియా సముద్ర జలాల్లో మునిగిపోతున్న మలబార్ తీరం(కేరళ సముద్ర తీరం) కనుక్కొన్నారు
15 మలబార్ తీరపు బ్యాక్ వాటర్‌ను పిలిచేది?
Correct Answer :
Explanation :
మలబార్ తీరపు బ్యాక్ వాటర్‌ను కాయల్స్ అని పిలుస్తారు
16 సాత్పురాశ్రేణిలోని ఎత్తయిన పర్వత శిఖరం
Correct Answer :
Explanation :
సాత్పురాశ్రేణిలోని ఎత్తయిన పర్వత శిఖరం దూప్ఘర్
17 నిమజ్జిత తీరంగా పిలువబడుచున్నది?
Correct Answer :
Explanation :
మలబార్ తీరాన్ని నిమజ్జిత తీరంగా పిలుస్తారు
18 పశ్చిమ కనుమలలో ఎత్తయిన శిఖరం
Correct Answer :
Explanation :
పశ్చిమ కనుమలలో ఎత్తయిన శిఖరం దొడబెట్ట
19 కొడైకెనాల్ ఏ కొండలలో నెలకొని ఉంది?
Correct Answer :
Explanation :
పళని కొండలలో కొడైకెనాల్ నెలకొని ఉంది
20 కిందివానిలో తూర్పు కనుమలలో భాగం కానిది?
Correct Answer :
Explanation :
పళని కొండలు తూర్పు కనుమలలో భాగం కాదు
21 అత్యధికంగా లాగూన్లను ప్రసిద్ధి చెందిన ప్రాంతం
Correct Answer :
Explanation :
మలాబారు తీరంలో అత్యధిక లాగూన్లు కలవు
22 భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగిన ప్రాంతం?
Correct Answer :
Explanation :
దేశంలో అండమాన్ నికోబార్ అత్యధిక తీర రేఖ కలిగిన ప్రాంతం
23 రాజమహాల్ కొండలలో ఎత్తయిన శిఖరం
Correct Answer :
Explanation :
రాజమహాల్ కొండలలో ఎత్తయిన శిఖరం పారస్నాథ్
24 జింజి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
Correct Answer :
Explanation :
తమిళనాడు రాష్ట్రంలో జింజి కొండలు విస్తరించి ఉన్నాయి
25 కింది వానిలో సాత్పురా పర్వతశ్రేణి సరిహద్దుల్లో లేనిది?
Correct Answer :
Explanation :
హరిశ్చంద్ర ఘాట్ సాత్పురా పర్వతశ్రేణి సరిహద్దుల్లో లేదు
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25