1 హార్పున్లు అంటే
Correct Answer :
2 టండ్రాలు ఏ జాతికి చెందిన ప్రజలు
Correct Answer :
Explanation :
టండ్రాలు మంగోలాయిడ్ జాతికి చెందిన ప్రజలు
3 ఆకురాల్చు అడవులకు ప్రసిద్ధి చెందిన మండలం
Correct Answer :
Explanation :
రుతుపవన మండలం ఆకురాల్చు అడవులకు ప్రసిద్ధి
4 మాంటెరె అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి
Correct Answer :
Explanation :
మత్స్య సంపదకు మాంటెరె ప్రాంతం ప్రసిద్ధి
5 లేప్రైమియర్స్ అంటే
Correct Answer :
Explanation :
లేప్రైమియర్స్ అంటే ఒక రకం పండ్ల తోట
6 బ్రోకెన్హిల్ గని ఏ ఖనిజానికి ప్రసిద్ధి
Correct Answer :
Explanation :
సీసం, జింక్ ఖనిజాలకు బ్రోకెన్హిల్ గని ప్రసిద్ధి
7 కింది వానిలో తప్పుగా జతపర్చినది.
Correct Answer :
Explanation :
పై జతలననీ సరైనవే
8 మార్క్వీస్ అనేది
Correct Answer :
Explanation :
మార్క్వీస్ అనేది మధ్యధరా రీతి మండల వృక్ష సంపద
9 డాల్మేషియా తీరం ఏ మండలానికి సంబంధించినది?
Correct Answer :
Explanation :
డాల్మేషియా తీరం మధ్యధరా రీతి మండలానికి సంబంధించినది
10 కింబర్లీ గని ఎక్కడ కలదు
Correct Answer :
Explanation :
కింబర్లీ గని ఆఫ్రికాలో కలదు
11 కింది వానిలో భిన్నమైనది?
Correct Answer :
12 విక్టోరియా జలపాతం ఎక్కడ కలదు
Correct Answer :
Explanation :
ఆఫ్రికాలో విక్టోరియా జలపాతం కలదు
13 అత్యధిక సంవత్సరిక శీతోష్ణస్థితి తారతమ్యాలు గల మండలం
Correct Answer :
Explanation :
అత్యధిక సంవత్సరిక శీతోష్ణస్థితి తారతమ్యాలు ఉప ఆర్కిటిక్ ప్రాంతాల్లో కలవు
14 కాసినోలు
Correct Answer :
Explanation :
కాసినోలు పర్యాటక పరిశ్రమ ప్రసిద్ధి
15 ఫర్ వాణిజ్య క్షేత్రాలకు సంబంధించినది ఏది?
Correct Answer :
Explanation :
ఫర్ వాణిజ్య క్షేత్రాల్లో జంతువుల మందలను పెంచుతారు
16 ఆలివ్, నారింజ, ద్రాక్షల సమ్మేళనం ఏ మండలం
Correct Answer :
Explanation :
మధ్యధరా మండలంలో ఆలివ్, నారింజ, ద్రాక్షల సమ్మేళనంగా పేర్కొంటారు
17 అరోరాలు ఏర్పడే మండలం
Correct Answer :
Explanation :
టండ్రా మండలంలో అరోరాలు ఏర్పడుతాయి
18 లాపులు
Correct Answer :
Explanation :
యురేషియాలో ఉండే టండ్రా ప్రజలను లాపులు అంటారు
19 సెల్వాలుకు సంబంధించినది?
Correct Answer :
Explanation :
సెల్వాలు దేవదారు వృక్షాలకు సంబంధించినది
20 శృంగాకార అరణ్య మేఖలకు సంబంధించినది?
Correct Answer :
<< Previous
1 of 20
Next >>
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
MORE FROM వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ