1 పగళ్ళు, రాత్రులు సరిసమానంగా ఉండేది ?
Correct Answer :
Explanation :
భూమధ్య రేఖ దగ్గర పగళ్లు, రాత్రులు సరిసమానంగా ఉంటాయి
2 ధ్రువాల దగ్గర రోజు అత్యధిక పొడవు?
Correct Answer :
Explanation :
ఆరు నెలలు. ఉత్తర ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు మార్చి 21- అస్తమించే రోజు సెప్టెంబర్ 22 లేదా 23, దక్షిణ ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు సెప్టెంబర్ 22 లేదా 23 అస్తమించే రోజు మార్చి 21
3 భూమి సూర్యునికి దగ్గరగా చేరు రోజు?
Correct Answer :
Explanation :
రవినీచ రోజు సూర్యుడికి దగ్గరగా భూమి చేరుకుంటుంది
4 భూమి ఎప్పుడు రవినీచ స్థానానికి చేరుకుంటుంది?
Correct Answer :
Explanation :
సూర్యునికి దగ్గరగా భూమి చేరుకున్నప్పుడు రవినీచ స్థానానికి చేరుకుంటుంది
5 సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో అతితక్కువ పగటి సమయం కలిగిన రోజు ఏది?
Correct Answer :
Explanation :
ఆయాంతమైన డిసెంబర్ 22న సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో అతితక్కువ పగటి సమయం ఉంటుంది.
6 నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి?
Correct Answer :
Explanation :
భూమి పడమర నుండి తూర్పుకు గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతున్నందున నక్షత్రాలు తూర్పు నుంచి పడమరకు పయనిస్తున్నట్లు కనిపిస్తాయి
7 భూమి వయస్సు దాదాపు?
Correct Answer :
Explanation :
భూమి వయస్సు 45 లక్షల సంవత్సరాలు ఉండవచ్చని అంచనా
8 క్రింది వాటిలో ఉత్తరార్ధ గోళంలో అపర్యాప్త రోజు(పగలు తక్కువగా) ఏది?
Correct Answer :
Explanation :
ఆయాంతమైన డిసెంబర్ 22న సంవత్సరంలో ఉత్తార్ధగోళంలో పగలు తక్కువగా ఉంటుంది
9 సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఏ నెలలో ఉంటుంది?
Correct Answer :
Explanation :
జనవరిలో సూర్యునికి భూమికి మధ్యగల దూరం అతి తక్కువగా ఉంటుంది
10 భూగోళము సూర్యునికి అతి తక్కువ దూరంలో ఉన్న స్థితిని ఈ విధంగా అంటారు?
Correct Answer :
Explanation :
పరిహేళి సమయంలో భూగోళము సూర్యునికి అతి తక్కువ దూరంలో ఉంటుంది
11 ల్యాండ్ ఆఫ్ సన్ సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
Correct Answer :
Explanation :
అమెరికాను ల్యాండ్ ఆఫ్ సన్ సెట్ అని పిలుస్తారు?
12 అయనాంతాలు ఏ రోజు ఏర్పడుతాయి?
Correct Answer :
Explanation :
జూన్ 21, డిసెంబర్ 22న అయనాంతాలు ఏర్పడుతాయి
13 ‘విషవత్తులు’ ఎప్పుడు ఏర్పడుతాయి?
Correct Answer :
Explanation :
మార్చి 21 , సెప్టెంబర్ 23న భూమిపై అన్ని ప్రాంతాలలో రాత్రి, పగలు సమానంగా ఉంటాయి
14 ఉత్తరాయనాంతం ఏర్పడిన రోజున
Correct Answer :
Explanation :
ఉత్తరాయనాంతం రోజున ఉత్తరార్ధ గోళంలో దీర్ఘపగలు, దీర్ఘరాత్రి, అల్పపగలు ఉంటాయి
15 భూమి తన కక్ష్యలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది?
Correct Answer :
Explanation :
భూమి తన కక్ష్యలో పడమర నుంచి తూర్పునకు తిరుగుతుంటుంది. అందుకే సూర్యుడు తూర్పున ఉదయించినట్లు కనిపిస్తుంది
16 ఉత్తర ధృవంపై సూర్యుడు ఉదయించే రోజు
Correct Answer :
Explanation :
ఉత్తర ధృవంపై సూర్యుడు మార్చి 21న ఉదయిస్తాడు
17 దక్షిణ ధృవంపై సూర్యుడు ఉదయించే రోజు
Correct Answer :
Explanation :
దక్షిణ ధృవంపై సూర్యుడు సెప్టెంబర్ 22 లేదా 23 ఉదయిస్తాడు
18 ఉత్తరాయన ప్రారంభం ఏ రోజు నుంచి మొదలవుతుంది?
Correct Answer :
Explanation :
డిసెంబర్ 22
19 దక్షిణాయన ప్రారంభం ఏ రోజు నుంచి మొదలవుతుంది?
Correct Answer :
Explanation :
ఉత్తరాయనంతం రోజు జూన్ 21న దక్షిణాయనం ప్రారంభమవుతుంది
20 అర్ధరాత్రి సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు?
Correct Answer :
Explanation :
నార్వేను పిలుస్తారు
21 ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు
Correct Answer :
Explanation :
జపాన్ను పిలుస్తారు
22 భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే రోజు?
Correct Answer :
Explanation :
జనవరి 3న భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది
23 భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే రోజు?
Correct Answer :
Explanation :
జూలై 4 భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే రోజు
24 భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉండే ప్రాంతం?
Correct Answer :
Explanation :
భూమధ్య రేఖ దగ్గర భూమి మీద రాత్రి పగలు సంవత్సరమంతా సమానంగా ఉంటాయి
25 ఉత్తర ధృవంపై పగలు ఉండే కాలము?
Correct Answer :
Explanation :
మార్చి 21 నుంచి సెప్టెంబర్ 22 వరకు ఉత్తర ధృవంపై పగలు ఉంటుంది
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25