1 2015 గణాంకాల ప్రకారం భారత్లో సింహాల సంఖ్య ఎంత?
Correct Answer :
2 కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు వినియోగించేది?
Correct Answer :
3 దేశంలో ప్రవాళ అవరోధాలు (Coral Reefs) లేని ప్రాంతం?
Correct Answer :
4 కింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైంది ఏది?
Correct Answer :
5 నీటి అడుగున జీవించేవాటిని ఏవిధంగా వ్యవహరిస్తారు?
Correct Answer :
6 కింది వాటిలో అవసారన వలయం (Sedimentary cycle) ఏది?
Correct Answer :
7 ఉష్ణమండల క్షీరదాలతో పోల్చినప్పుడు సమశీతోష్ణ మండల క్షీరదాల చెవులు, తోక లాంటి అవయవాల పరిమాణం తక్కువగా ఉంటుందని చెప్పే సూత్రం ఏది?
Correct Answer :
8 ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు?
Correct Answer :
9 ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు?
Correct Answer :
10 ఏ దేశంలో ‘మావోరీ’ అనే ప్రత్యేక తెగకు చెందిన ప్రజలు కనిపిస్తారు?
Correct Answer :
11 కింది వాటిలో ఎకోటోన్కు ఉదాహరణ?
Correct Answer :
12 నీటిలో వేగంగా తేలియాడే జీవులను ఏమంటారు?
Correct Answer :
13 గడ్డి-ఆకుమిడత-కప్ప-సర్పం-డేగ అనే ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి లభ్యత కలిగిన జీవి ఏది?
Correct Answer :
14 ఆవరణ శాస్త్రాన్ని ‘జీవ సమాజాల విజ్ఞానం’గా నిర్వచించింది ఎవరు?
Correct Answer :
15 ‘కోల్డ్ డిజర్ట్’ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
Correct Answer :
16 ఆటెకాలజీ అనే జీవావరణ శాస్త్ర అధ్యయనానికి ఉదాహరణ?
Correct Answer :
17 ‘ఎకోలజీ’ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది?
Correct Answer :
18 కింది వాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది?
Correct Answer :
19 ‘ఆవరణ వ్యవస్థ’ (Eco-system) అనే పదాన్ని ప్రతిపాదించినవారు?
Correct Answer :
20 ఏ ప్రోటీను ఆక్సీకరణం ద్వారా మిణుగురు పురుగు జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది?
Correct Answer :
21 కింది వాటిలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించే జీవ మండలం ఏది?
Correct Answer :
22 కింది వాటిలో అస్థిరోష్ణ జీవి ఏది?
Correct Answer :
23 ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదా నిర్వహించే క్రియాశీల పాత్రను ఏమంటారు?
Correct Answer :
24 నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు?
Correct Answer :
25 రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు?
Correct Answer :
<< Previous
1 of 25
Next >>
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
MORE FROM విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ