1 భూ ఉపరితలం ద్వారా వర్తులాకారంగా ప్రయాణించి అత్యధిక నష్టం కలిగించే తరంగాలు ఏవి?
Correct Answer :
2 భూ అంతర్భాగంలో ఘన, ద్రవ, వాయు మాధ్యమాల్లో ప్రయాణించే తరంగాలుఏవి?
Correct Answer :
3 ముందుకు వెనుకకు ఊగుతూ ద్రవ మాధ్యమంలో మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏవి?
Correct Answer :
4 జమ్మూ కాశ్మీర్లో ఏ సంవత్సరంలో సంభవించిన భూకంపం వల్ల 75 వేల మంది మరణించారు?
Correct Answer :
5 భూ కంపాలు సంభవించడానికి కారణం ఏమిటి?
Correct Answer :
6 లాతూర్‌లో భూకంపం సంభవించిన సంవత్సరం?
Correct Answer :
7 1988 ఆగస్టు 21న ఏ ప్రదేశంలో భూకంపం సంభవించి దాదాపు 15 వేల మంది మృతికికారణమైంది?
Correct Answer :
8 అగాధ భూకంపాలు ఉపరితలం నుంచి ఎంత లోతులో సంభ విస్తాయి?
Correct Answer :
9 60 నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు?
Correct Answer :
10 60 కి.మీ లోతులో సంభవించే భూకంపాలేవి?
Correct Answer :
11 రిక్టర్ స్కేల్‌పై కొలవగలిగే భూకంప తీవ్రత ఎంత?
Correct Answer :
12 అల్లాబండ్ సరస్సు ఏ విధంగా ఏర్పడింది?
Correct Answer :
13 ‘సైక్లోన్’ అనే పదం ఏ భాష నుంచి ఉద్భవించింది?
Correct Answer :
14 ‘సైక్లోన్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారెవరు?
Correct Answer :
15 ఆంధ్ర ప్రదేశ్‌లో లైలా తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
Correct Answer :
16 ఆంధ్ర ప్రదేశ్‌లో హుద్‌హుద్ తుఫాన్ ఎప్పుడు సంభవించింది?
Correct Answer :
17 హుద్‌హుద్ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ప్రభావానికి గురైన జిల్లా ఏది?
Correct Answer :
18 హుద్‌హుద్ అంటే?
Correct Answer :
19 ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
Correct Answer :
20 ఏ ప్రాంతంలో సంభవించే తుఫానులను ‘హరికేన్’లు అని పిలుస్తారు?
Correct Answer :
21 ఆస్ట్రేలియాలో తుఫానులను ఏమని పిలుస్తారు?
Correct Answer :
22 ఇటీవల సంభవించిన ‘తిత్లీ తుఫాన్’ వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం ఏది?
Correct Answer :
23 ఆంధ్రపదేశ్‌లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లా ఏది?
Correct Answer :
24 ఒడిశాలో తిత్లీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు ఎన్ని?
Correct Answer :
25 కింది వాటిలో వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది?
Correct Answer :
<< Previous
1 of 25
Next >>
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
MORE FROM విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ
విపత్తుల నిర్వహణ