1 భారతీయ ప్రామాణిక కాలాన్ని ఏ రేఖాంశానికి సూచిస్తారు?
Correct Answer :
Explanation :
దేశంలో 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు, పుదిచ్చేరిలోని యానాం గుండా పోతున్నది.
2 కింది వానిలో ఏది పెద్ద గోళము?
Correct Answer :
Explanation :
భూగోళం మధ్య గీయబడిన భూమధ్యరేఖనే అదే పెద్ద వృత్తము
3 అంతర్జాతీయ డేట్ లైన్ ఏది?
Correct Answer :
Explanation :
180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశం ఒకటే. ఈ రేఖాంశాన్నే అంతర్జాతీయ డేట్ లైన్ అంటారు.
4 ఒక సర్కిల్లో ఎన్ని డిగ్రీలుంటాయి?
Correct Answer :
Explanation :
ఒక వృత్తంలో 360 డిగ్రీలు ఉంటాయి
5 భారత ప్రమాణ కాలమానము మరియు గ్రీనిచ్ ప్రమాణము కాలమానము మధ్యగల తేడా ఎంత?
Correct Answer :
Explanation :
భారతదేశం గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పున ఉండుట వల్ల భారత ప్రామాణిక కాలం గ్రీనిచ్ స్థానిక సమయానికి 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంది.
6 భారత స్థిర మధ్యాహ్నరేఖ ఎక్కడ నిర్ధారమై ఉన్నది?
Correct Answer :
Explanation :
82 1/2ల రేఖాంశం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలహాబాద్ గుండా పోవుచున్నది
7 అంతర్జాతీయ డేట్లైన్ దేని నుంచి వెళ్తుంది?
Correct Answer :
Explanation :
180 డిగ్రీల తూర్పు రేఖాంశం బేరింగ్ స్ట్రయిట్ గుండా పోవుచున్నది.
8 గ్రీన్విచ్ లైను ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది?
Correct Answer :
Explanation :
థేమ్స్ నదీ లండన్‌కు సమీపంలో ఉన్నది
9 క్రోనో మీటర్‌ను కనుగొన్నది?
Correct Answer :
Explanation :
మొట్టమొదట వృత్తమును 360డిగ్రీలుగా విభజించినది?
10 మొట్టమొదట వృత్తమును 360డిగ్రీలుగా విభజించినది?
Correct Answer :
Explanation :
గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త హిప్పార్కస్ మానచిత్ర లేఖనా రంగాన్ని పరిపుష్టం చేశాడు
11 సముద్ర ప్రవాహాలు ఏర్పడుటకు ఇది కారణము కాదు?
Correct Answer :
Explanation :
భూ పరిభ్రమణం వల్ల సముద్ర ప్రవాహాలు ఏర్పడుతాయి
12 మార్చి 21న, సెప్టెంబర్ 22న సూర్యుని కిరణాలు నేరుగా కింది వాటిలో దేనిపై ప్రసరిస్తాయి?
Correct Answer :
Explanation :
మార్చి 21న, సెప్టెంబర్ 22న విషవత్తులు ఏర్పడుతాయి. కాబట్టి భూమధ్యరేఖపై సూర్య కిరణాలు నేరుగా ప్రసరిస్తాయి
13 ఉత్తరాయణము సూచించునది?
Correct Answer :
Explanation :
డిశంబర్ 22 నుండి జూన్ 21 మధ్య కాలాన్ని ఉత్తరాయణమును సూచిస్తుంది
14 ఉత్తరధృవంపై సూర్యుడు ప్రకాశిస్తూ ఉండే సమయం?
Correct Answer :
Explanation :
ఉత్తరధృవంపై సూర్యుడు మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు ప్రకాషిస్తుంటాడు
15 గ్రహణాలు ఏర్పడడానికి కారణం?
Correct Answer :
Explanation :
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకేసరళ రేఖమీదకు రావడం వలన గ్రహణాలు ఏర్పడుతాయి
16 ప్రచ్ఛాయ అంటే
Correct Answer :
Explanation :
ప్రచ్ఛాయ అంటే చంద్రుని చీకటి భాగం, భూమి యొక్క చీకటి భాగం
17 కంకణ సూర్యగ్రహణం ఈ సందర్భంలో ఏర్పడుతుంది?
Correct Answer :
Explanation :
భూమి చంద్రుడి యొక్క ప్రచ్ఛాయ ప్రాంతంలో ఉన్నపుడు కంకణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది
18 డైమండ్ రింగ్ దృగ్విషయము సూర్యగ్రహణం విడిపోయే సమయంలో సూర్యునిలోని ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది?
Correct Answer :
Explanation :
సూర్యుని యొక్క కరోనా ఎగువ భాగంలో డైమండ్ రింగ్ దృగ్విషయము ఏర్పడుతుంది
19 డైమండ్ రింగ్ దృగ్విషయము సూర్యగ్రహణం ఏర్పడబోయే సమయంలో సూర్యునిలోని ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది?
Correct Answer :
Explanation :
సూర్యుని యొక్క కరోనా దిగువ భాగంలో
20 చంద్రునిపై ఏర్పడే ' బెయిలీస్ పూసలు ' అనే పూలదండవలె కనిపించే అందమైన దృశ్యం సూర్యగ్రహణ సమయంలో ఎక్కడ కనిపిస్తుంది
Correct Answer :
Explanation :
చంద్రుడిపై కనిపిస్తుంది
21 భూభ్రమణానికి పట్టేకాలము
Correct Answer :
Explanation :
భూమి తన కక్ష్యలో తాను తిరగడానికి 23 గంటల 56 నిముషాల 4.09 సెకనులు పడుతుంది
22 బ్లూమూన్ అనగా
Correct Answer :
Explanation :
ఒకనెలలో ఏర్పడే రెండవ పౌర్ణమిని బ్లూమూన్ అంటారు
23 సంవత్సరంలో ఏ ప్రదేశంలోనైనా ఏ గ్రహణాలు ఎక్కువ ఏర్పడుతాయి?
Correct Answer :
Explanation :
సంవత్సరంలో ఏ ప్రదేశంలోనైనా సూర్యగ్రహణాలు ఎక్కువ ఏర్పడుతాయి
24 ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడింది?
Correct Answer :
Explanation :
2011 జూన్ 15న శతాబ్దంలోనే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడింది
25 సూపర్ మూన్ అనగా
Correct Answer :
Explanation :
సూపర్ మూన్ అంటే చంద్రుడు తన కక్ష్యలో భూమికి పెరిజీ స్థానం కన్నా దగ్గరగా ఉండడం
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25