1 ‘మెస్టిజో’ జాతి ప్రజలు ఏ ఖండంలో నివసిస్తున్నారు?
Correct Answer :
2 కలహారి ఎడారి ఆఫ్రికా ఖండంలోని ఏ భాగంలో ఉంది?
Correct Answer :
3 ఖండాలు - ఎత్తై శిఖరాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
Correct Answer :
4 ఫిన్లాండ్, ఎస్తోనియాను వేరుచేస్తున్న సింధుశాఖ ఏది?
Correct Answer :
5 ‘లవంగాల దీవి’ అని దేన్ని పిలుస్తారు?
Correct Answer :
6 బంగారం గనులకు ప్రసిద్ధి చెందిన ‘జోహన్సబర్గ్’ ఎక్కడ ఉంది?
Correct Answer :
7 అంటార్కిటికా ఖండంలో ఏ రోజున సూర్యోదయం జరుగుతుంది?
Correct Answer :
8 అంటార్కిటికా ఖండంలో వీచే అతి తీవ్రమైన, దట్టమైన చలి పవనాలను ఏమని పిలుస్తారు?
Correct Answer :
9 ‘అరోరా ఆస్ట్రాలసిస్’ ఏ ఖండంలో ఏర్పడతాయి?
Correct Answer :
10 ఎడారులు లేని ఏకైక ఖండం ఏది?
Correct Answer :
11 అగ్ని పర్వతాలకు చెందిన ఎర్రమట్టి, సముద్ర జీవరాశులకు చెందిన నిక్షేపాలు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి?
Correct Answer :
12 ‘టస్కరోరా’ అగాథం ఏ మహాసముద్రంలో ఉంది?
Correct Answer :
13 ఏ మహాసముద్రంలో అధిక సంఖ్యలో దీవులు ఉన్నాయి?
Correct Answer :
14 సముద్ర భూతలానికి చెందిన ఏ భాగంలో భూకంపాలు అధికంగా సంభవిస్తాయి?
Correct Answer :
15 సముద్ర భూతల విస్తీర్ణంలో ‘మహాసముద్ర అగాథాలు’ ఎంతశాతం కలిగి ఉన్నాయి?
Correct Answer :
16 ‘టెలిగ్రాఫ్’ పీఠభూమి ఏ మహాసముద్రంలో భాగంగా ఉంది?
Correct Answer :
17 ‘ఫాక్లాండ్’ శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో భాగం?
Correct Answer :
18 ఉత్తర ధ్రువాన్ని ఆవరించి ఉన్న మహాసముద్రం ఏది?
Correct Answer :
19 కింది వాటిలో అతి తక్కువ లవణీయతను కలిగి ఉండే సముద్రం ఏది?
Correct Answer :
20 ప్రపంచంలో లోతైన కందకం ఏ సముద్రంలో ఉంది?
Correct Answer :
21 కింది వాటిలో అధిక లవణీయత ఉన్న మహాసముద్రం ఏది?
Correct Answer :
22 పేలియోజిక్ నిక్షేపాల్లో అత్యధిక శాతం ఉండేది ఏది?
Correct Answer :
23 సింధూర బంకమన్ను ఏ పదార్థ సమ్మేళనం వల్ల ఏర్పడుతుంది?
Correct Answer :
24 ‘ప్లైటో ప్లవకాల నిలయం’ అని ఏ సముద్రాన్ని పిలుస్తారు?
Correct Answer :
25 సముద్రం అడుగు భాగంలో నివసించే జీవులను ఏమని పిలుస్తారు?
Correct Answer :
<< Previous
1 of 25
Next >>
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
MORE FROM వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ
వరల్డ్ జాగ్రఫీ