1 సార్క్ అటవీ కేంద్రం గల దేశం ఏది?
Correct Answer :
Explanation :
భూటాన్‌లో సార్క్ అటవీ కేంద్రం ఉన్నది
2 సార్క్ వాతావరణ పరిశోధనా కేంద్రం ఏ దేశంలో ఉన్నది?
Correct Answer :
Explanation :
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సార్క్ వాతావరణ పరిశోధనా కేంద్రం ఉన్నది
3 సార్క్ సాంస్కృతిక కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
శ్రీలంకలో సార్క్ సాంస్కృతిక కేంద్ర గలదు
4 సార్క్ డాక్యుమెంటేషన్ కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
ఇండియాలో సార్క్ డాక్యుమెంటేషన్ కేంద్రం ఉన్నది
5 సార్క్ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
సార్క్ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య కేంద్రం ఇండియాలో ఉన్నది
6 సార్క్ క్షయ, హెచ్ఐవీ, ఎయిడ్స్ కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో సార్క్ క్షయ, హెచ్ఐవీ, ఎయిడ్స్ కేంద్రం కలదు
7 సార్క్ ఇంధన కేంద్రం గల దేశం
Correct Answer :
Explanation :
సార్క్ ఇంధన కేంద్రం పాకిస్తాన్లో ఉంది
8 సార్క్ సముద్ర తీర యాజమాన్య కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
మాల్దీవులులో సార్క్ సముద్ర తీర యాజమాన్య కేంద్రం కలదు
9 సార్క్ సమాచార కేంద్రం గల దేశం
Correct Answer :
Explanation :
నేపాల్‌లో సార్క్ సమాచార కేంద్రం కలదు
10 సార్క్ పర్యావరణ సంవత్సరంగా పిలువబడే సంవత్సరం?
Correct Answer :
11 సార్క్ అటవీ కేంద్రం గల దేశం ఏది?
Correct Answer :
Explanation :
భూటాన్‌లో సార్క్ అటవీ కేంద్రం ఉన్నది
12 సార్క్ వాతావరణ పరిశోధనా కేంద్రం ఏ దేశంలో ఉన్నది?
Correct Answer :
Explanation :
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సార్క్ వాతావరణ పరిశోధనా కేంద్రం ఉన్నది
13 సార్క్ సాంస్కృతిక కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
శ్రీలంకలో సార్క్ సాంస్కృతిక కేంద్ర గలదు
14 సార్క్ డాక్యుమెంటేషన్ కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
ఇండియాలో సార్క్ డాక్యుమెంటేషన్ కేంద్రం ఉన్నది
15 సార్క్ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
సార్క్ ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య కేంద్రం ఇండియాలో ఉన్నది
16 సార్క్ క్షయ, హెచ్ఐవీ, ఎయిడ్స్ కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
నేపాల్ రాజధాని ఖాట్మాండ్లో సార్క్ క్షయ, హెచ్ఐవీ, ఎయిడ్స్ కేంద్రం కలదు
17 సార్క్ ఇంధన కేంద్రం గల దేశం
Correct Answer :
Explanation :
సార్క్ ఇంధన కేంద్రం పాకిస్తాన్లో ఉంది
18 సార్క్ సముద్ర తీర యాజమాన్య కేంద్రం గల దేశం?
Correct Answer :
Explanation :
మాల్దీవులులో సార్క్ సముద్ర తీర యాజమాన్య కేంద్రం కలదు
19 సార్క్ సమాచార కేంద్రం గల దేశం
Correct Answer :
Explanation :
నేపాల్‌లో సార్క్ సమాచార కేంద్రం కలదు
20 సార్క్ పర్యావరణ సంవత్సరంగా పిలువబడే సంవత్సరం?
Correct Answer :
21 సార్క్ మాదక ద్రవ్యాల నిరోధక సంవత్సరంగా పిలువబడే సంవత్సరం?
Correct Answer :
Explanation :
1989 సార్క్ మాదక ద్రవ్యాల నిరోధక సంవత్సరం
22 సార్క్‌కు సంబంధించిన 2010-2020 దశాబ్దమును ఏ దశాబ్దంగా పేర్కొంటారు?
Correct Answer :
Explanation :
2010-2020 దశాబ్దమును ప్రాంతీయ అంతర్గత అనుసంధానం దశాబ్దంగా పేర్కొంటారు
23 10వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న దేశాల సంఖ్య?
Correct Answer :
Explanation :
మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి
24 BIMSTEC ప్రధాన కార్యాలయం ఏ దశంలో కలదు?
Correct Answer :
Explanation :
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో BIMSTEC ప్రధాన కార్యాలయం కలదు
25 BIMSTECలో మయన్మార్ శాశ్వత సభ్యత్వం పొందిన సంవత్సరం?
Correct Answer :
Explanation :
1997లో BIMSTECలో మయన్మార్ శాశ్వత సభ్యత్వం పొందింది
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25