1 స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఎక్కడ కలదు?
Correct Answer :
Explanation :
ఖమ్మం జిల్లా పాల్వంచలో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్ కార్యాలయం ఉన్నది
2 2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత
Correct Answer :
Explanation :
2011 లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 66.46 %
3 మహారాష్ట్రలోని త్రయంబకం ఏ నదీ జన్మస్థానం?
Correct Answer :
Explanation :
గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని త్రయంబకం
4 గోండ్వానా శిలలో అధికంగా దొరికే ఖనిజం?
Correct Answer :
Explanation :
బొగ్గు గోండ్వానా శిలలో అధికంగా లభిస్తుంది
5 ఈ క్రింది వానిలో సరికానిది
Correct Answer :
6 మైకాను ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు
Correct Answer :
Explanation :
విద్యుత్ పరిశ్రమలలో మైకాను ఉపయోగిస్తారు
7 విద్యుత్ వాహకతను ప్రదర్శించే అలోహం
Correct Answer :
Explanation :
జవాబు: గ్రాఫైట్ విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తుంది
8 సీతాఫలాలు అధికంగా ఈ జిల్లాలో పండుతాయి?
Correct Answer :
Explanation :
మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా సీతాఫలాలు పండుతాయి
9 క్రింది వానిలో రబీ పంట
Correct Answer :
Explanation :
సెనగలను రబీలో పండిస్తారు
10 గోదావరి నది ఏ ప్రాంతం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది?
Correct Answer :
Explanation :
ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది
11 తెలంగాణ శీతోష్ణస్థితి
Correct Answer :
Explanation :
తెలంగాణ రాష్ట్రంలో ఉప ఆయనరేఖ రుతుపవన శీతోష్ణస్థితి లక్షణాలు
12 రూసా గడ్డి ఏ జిల్లాలో అధికంగా దొరకుతుంది?
Correct Answer :
Explanation :
నిజామాబాద్ జిల్లాలో రూసా గడ్డి అధికంగా లభిస్తుంది
13 ఇందూరు అని ఏ జిల్లాకు పేరు ఉండేది?
Correct Answer :
Explanation :
నిజామాబాద్ జిల్లాకు మరో పేరు ఇందూరు
14 తెలంగాణలో అధికంగా ఉండే మృత్తికలు
Correct Answer :
Explanation :
తెలంగాణలో అధికంగా ఎర్రనేల మృత్తికలు ఉన్నాయి
15 ‘ప్రత్తి’ ప్రధానంగా పండే మృత్తికలు
Correct Answer :
Explanation :
నల్లరేగడి మృత్తికలు ‘ప్రత్తి’ ప్రధానంగా పండుతుంది
16 సంగారెడ్డిలోని 'జహీరాబాద్'లో ప్రధానంగా ఉండే నేలలు
Correct Answer :
Explanation :
సంగారెడ్డిలోని జహీరాబాద్‌లో జేగురు నేలలు ఉన్నాయి
17 క్రింది వానిలో ఆహారపంట కానిది
Correct Answer :
Explanation :
మిరప వాణిజ్య పంట
18 జాతీయ అటవీ విధానం ప్రకారం ఉండవలసిన అడవుల శాతం
Correct Answer :
Explanation :
జాతీయ అటవీ విధానం ప్రకారం 33శాతం అడవులు ఉండాలి
19 క్రింది వానిలో రక్షణ శాఖకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థ
Correct Answer :
Explanation :
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో రక్షణ శాఖకు సంబంధించిన వస్తువులను ఉత్పత్తి చేస్తారు
20 న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఎక్కడ కలదు
Correct Answer :
Explanation :
హైదరాబాద్‌లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉన్నది
21 చెంచులు ఎక్కువగా ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నారు?
Correct Answer :
Explanation :
నల్లమల కొండలలో చెంచులు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారు
22 కృష్ణానదీ పుట్టుక స్థలం
Correct Answer :
Explanation :
మహాబలేశ్వర్‌లో కృష్ణా నదీ జన్మస్థలం
23 నిర్మల్ దీనికి ప్రసిద్ధి
Correct Answer :
Explanation :
చిత్రకళకు నిర్మల్ ప్రసిద్ధి
24 దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
Correct Answer :
Explanation :
సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఉంది?
25 నిజాంసాగర్ ఈ నదిపై ఉన్నది?
Correct Answer :
Explanation :
మంజీర నదిపై నిజాంసాగర్‌ను నిర్మించారు
26 పోచంపాడు ప్రాజెక్టు ఈ జిల్లా యందున్నది?
Correct Answer :
Explanation :
నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు ప్రాజెక్టు ఉన్నది
27 భీమ దీని యొక్క ఉపనది?
Correct Answer :
Explanation :
కృష్ణా నదీ యొక్క ఉపనది భీమ
28 కింది వానిలో ఏ జిల్లాలు గోదావరి నదితో వేరు జేయబడ్డాయి?
Correct Answer :
Explanation :
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను గోదావరి నది వేరుచేస్తున్నది
29 తెలంగాణాలో అధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం?
Correct Answer :
Explanation :
రామగుండంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
30 పోచంపాడు ప్రాజెక్టు పేరు?
Correct Answer :
Explanation :
పోచంపాడు ప్రాజెక్టును శ్రీరామ్ సాగర్ అని పిలుస్తారు
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30